FaithWalk
← Back to Songs

Song #44

ఉదయారాధన

రాగం: బిలహరితాళం: అట✍ విలియం దానన్‌

Lyrics

రా- బిలహరి తా-అట

సకల జగజ్ఞాల కర్తా - భక్త - సంఘ హృదయ తాప హర్త్హా యకలంక

గుణమణి - నికర పేటీ కృత - ప్రకట లోకచయ - పరమ దయాలయ.

'సకల॥

1. నాదు నెమ్మది తొలంగించుచుం - బ్రతి - వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు

- బాధలందైనను -సాధులంట్రోవ న - నాది యైనట్టి నీ - వాధారమైయుండ

'సకల॥

2. దినకృత్యములం గష్టమంత - చీంక - టిని నే నీ కడ భక్తి - మనవిజేయ =

వినుచు నా కష్టము - వెస నష్టముగం జేయ - ఘనముగ నాయందు

గరుణం జేసితివి ॥సకల॥

og ఉదయారాధన

3. _ తమ కాపు నన్ను 6 కాపాడంగ - నేను - త్తమ నిద్రం బొందితిం - దనివిం

దీరం = కొమ రొప్ప మేల్మొన్నం గూలిన మృత్యు భ - యముబొంద నా డెంద

- మందు నెల్లప్పుడు ॥సకల॥

4. రాతిరి సుఖనిద్ర జెందం - జేసి - రక్షింప నను నీకె - చెల్లు - ప్రాతస్తుతుల్‌

జేయం - బగలు - జూచు తెల్వి - ఖ్యాతముగా నాకుం - గలుగంకజేసితివి

'సకల॥

- విలియం దానన్‌

Section: కక దైవస్తుతి · Book page: 32