Lyrics
రా - యమునాకళ్యాణి తా - రూపకము
శ్రీ యేను కర్తను - సేవం జేయుటకు మేల్మొను - శ్రీయేసు కర్తను =
శేయముల నెణింగి - నీకు రేయిపవ లొసంగి - యెడం - బాయని యంత
రంగి - య - పాయంబుం ట్రోయ స - హాయంబుంజేయ ॥శ్రీ యేసు॥
1... నిదురయందు నేండు - క్షేమ - మొదవం గాచినాండు - సూర్యుం -
దుదయ మాయెంజూడు - నీ - హృదయమున సదమల - పదవులుదయింప
॥శ్రీ యేసు॥
దైవావాధన oe
అంధకార మణరెన్ - హృద - యాంధకార మణంగన్ - ప్రభు -
నందు దెలివి గలుగన్ ని - బంధనలు డెందమున - కందముగం గూర్చి ॥క్రీ
యేను॥
3. కంటిపాప వలెను - నిను - గాయువాని దయను - గనుం - గొంటివి
స్తోత్రమును - జేయు - మింటి కినిమంటిక-న్నింటికిని కర్త యని॥శ్రీ యేసు॥
4. కలకల ధ్వనింజేయు - పక్కి - గములు లయను గూయు - స్వర - ములు
ప్రభు స్తుతిజేయు - నీ - వలయక సొలయక - వెలయంగం బాడు ॥
యేను॥
5... సేవయందు నీకు - మంచి - యీవు లిడుపరాకు - గల - భావముంబడం
బోకు - నేడు - కానవే కావవే - కావవే యంచు ॥శ్రీ యేసు॥
6 _ పగటివార మంచు -ని - పృలపు గ్రియలు ద్రుంచు - యుగ - యుగములు
జీవించు - పురి - కెగయ నీ దిగులు విడు - తగు నమ్మకమున ॥శ్రీ యేసు॥
7. మింటి నంటం బాడు - నీ - యొంటి బలిమి నేండు - ప్రభు నంటియుండ
వాండు ని - న్నొంటి నెన్నంటి కె - న్నింటికి న్వీడండు ॥శ్రీ యేసు॥
- కీకాళ జాన్
Section: కక దైవస్తుతి · Book page: 32