FaithWalk
← Back to Songs

Song #42

ప్రాతస్తవము

రాగం: కాంభోజితాళం: కురుర్ఫుంపె✍ వడుష్తము వౌరరి

Lyrics

రా - కాంభోజి తా - కురుర్ఫుంపె

తెల్లవారిన వేళం - దెలి వొంది మన క్రీస్తు - దివ్య నామముం బాడరె -

యో ప్రియులార - దివస రక్షణ వేండరే = తల్లి రొమ్మున దాచు - పిల్ల రీతిని

మనలం జల్లదనముగ రాతి - రెల్లం గాచిన విభునిం ॥దెల్లవారిన వేళ॥

1... నిద్రపోయిన వేళ - నిభిలాపదులంబాపి - నిశ లన్ని గడుపు విభునిన్‌ =

'భద్రముగ వినతించి - భయభక్తితో మనము - ముద్రి తాక్షులం గేలు - మోడ్చి

మొక్కుచును ॥దెల్లవారిన వేళ!

2. భానుం డుదయం బయ్యెం - బద్మములు వికసిల్లై - గానమలు జేసెం

'బక్టుల్‌ = మానసాబ్దము లలర - మనము కల్వరి మెట్ట - పై నెక్కు నిను

డనెడి - ప్రభుం జూచి వేద్మన్‌ ॥దెల్లవారినవేళ॥।

3. దిట్టముగ మానసేం - ద్రియ కాయ శోధనలు - పట్టుకొని,యుండు దినమున్‌

= దట్టముగ మన నాల్లు - తట్ల యేసుని కరుణ జుట్టుకొని రక్షించు - శుభ

మడుగుకొనుచున్‌ ॥దెల్లవారిన వేళ!

4. పాప భారము మనము - ప్రభుని పై నిడి గురుని - పాదములు చెంత

నొరగి - కాపు కర్త విశాల - కరము మాటున డా౭గి - యాపదలం దొలం

గించు - మని వేండుకొనుచున్‌ ॥దెల్లవారిన వేళ॥

= వడుష్తము వౌరరి

Section: కక దైవస్తుతి · Book page: 32