Song #32
అర్చణ కీర్తన సన్నిధి కాంతి నొ క్రిమ్మ నీ యాక్యను
Lyrics
'సంగు మాకు రమ్ము వేగ
(డావీదు కీర్తన 51:16-19.)
= : సత్య సనాతన రక్తితో నిప్పుడు
రా - హిందూస్మాని తోడి (చాయ: ఆహా, ఎంతటి శ్రమలు) తా - త్రిపుట సర్వాధికారుండా రమ్ము మా మధ్యకు
దహన బలి నీకు ననిష్టము - మరియు - దైవ బలులు విరిగిన యాత్మయే సదా మమ్మేలుము రక్షించు మమ్మును
= యెహోవ దేవ విరిగి నలిగిన - యట్టి - హృదయం బలక్ష్యంబు సేయవు ॥ సర్వోన్నతా! రంజిల్లంగన్.
దహన 2. నిత్యంపు వాక్యమా! 4 స్తోత్రం పవిత్రుండా!
1. నీ కటాక్షముతో నీయోనున - కివుడే - నెనరుతోడను మేలు నీదగు ఖడ్డము 'స్తోతంబు ్రేకుండా!
'చేయుమి = ప్రాకటంబుగను యోరూషలే - మునకు రములను. స్మ మాకు స్తోత్రం సదా
5 = = బ్రాకారముల; నీ నిజ భక్తులన్ ధాత్రి నీమహిమ
గట్టించుమి ॥దహన॥ నీ వాక్య ప్రియులన్ నేత్రంబులు గను
2. అంతట నీతియుక్తంబు లౌ - బలుల - యాగముల సర్వాంగ హోమ నింప నీ యాత్యకో మో, “క్రాహిమాం” యని
ముల్ = ఎంతో యిష్టంబౌ బలిపీఠము - మింద - నెన్నో కోడెల జనులర్పించు నింపు మోర, వేండు వారిజ.
శురు ॥దహన॥। - వాక్ వీ
- మెల దావీడు ఆము: ఒంగోలు దావీదు
ద్రైవస్తుతి
35 0 God our help in ages past
1. ఇన్నాళ్లు మాకు సాయమై భయంబు చింతబాధలక
'యీ ముందుకును మా జయించి మన్‌దురు.
యున్నత గృహ మండవై 4 చరాచరంబు లెల్లను
యొప్పెడు దైవమా! 'జనించుకంటె ముక
2. ఏలాటి యీతిబాధయు దరతరాలనుండియు౯
నీవచ్చు యేంటిలో నీరాజ్య ముండెడుక
కలుగకుండం ట్రోవవే 5. ఇన్నాళ్లు మాకు సాయమై
'ఘనంపు ప్రేమతో యేలుచుం గాచిన
3. నీ సింహాసన నీడలో ఉన్నత ప్రభు ప్రేమతో
నిలుచు భక్తులు మన్నించు మింకనుక,
- ఐబక్ వాట్స్
అను: ఆల్‌సెర్ త్యాగరాజు సామర్
36 Now thank we all our God
1. సర్వాద్భుతంబుల౯ మహత్తు (ప్రేమను
సర్వత్రం జేయుకర్తక 'మాయందు నుంచును
సర్వాత్మ లింతట౯ ఇహంబునన్ మమ్ముక
శ్లాఘింపం జేరరండి! ఎన్నండు ట్రోచును.
మా రాకపోకలన్ 3. ప్రపంచపాలకా!
మమ్ వీడకుండను ్రసిద్ధుండైన తండ్రీ!
మా రక్షకుందిట్లే సుపుత్ర దేవుడా!
మమ్మాదరించును. సుజీవమిచ్చు నాత్మ!
2. మహా దయాళుండే సంపూర్ణ త్ర్యేకుండా!
మా జీవకాలమంత ప్రఖ్యాతికల్లగా
సహాయమూరట అపారసన్నుతి
'సంతోషమిచ్చుగాక! నర్పింతు సర్వడా.
- వారిక్ రికో
అమలెడ్ వోర్ట్
37 A mighty fortress is our God
1. మాకర్త గట్టి దుర్గము 3. ప్రపంచ మంతటన్ గ్రమ్ము
నే నమ్ము ఆయుధంబు పిశాచు లేమి చేయు?
సంప్రాప్తమైన కష్టము మమ్మెల్ల మ్రింగనున్నను
లనన్నిటి నణంచు మాకేల భీతివేయు?
ఆపాత శత్రు ఈ లోకాధిపుం
వెంతో క్రూరుండు డుగ్రుండైనను
తదాయుధము దానేమి చేయుం?
లుపాయ శక్తులు దీర్పొందె నతండు
'అతం డసమానుండు. నశించు మాటతోనే,
2. మేమో నశించిపోదుము 4 వాక్యంబు నిత్యమే గదా
మా శక్తి నిష్టలంబు విరోధి వంచ లేండు.
మాకై ప్రభుని శూరుడు దైవాత్మ తోడగుం గదా
యుద్ధంబు చేసిపెట్టు తా నిన్న నేండు రేపు.
అతం డెవ్వండు? మా కుటుంబము
యేసు క్రీస్తను మా కీర్తి, యాస్తి,
మా రక్షకుండు ప్రాణంబు పోయినన్
మరొక్కం డెవ్వడు? నష్టంబు వానిదె
ఆతండె గెల్పుపొందు. రాజ్యంబు మాది యౌను.
- మార్టిన్ బూథర్
అమ ఈ పాల్
38 Letus, with a gladsome mind
1. కృపగల దేవుని 3. పగటి నేలునట్లు
సర్వదా నుతించుండి 'సూర్యునిజ సృజించెను
దివ్య కృపా ప్రేమలు దివ్య కృపా (ప్రేమలు
ఎల్లకాల ముండును. ఎల్లకాల ముండును.
2. సర్వశక్తుండాయనే 4. సర్వజీవకోటిని
సర్వదా చాటించుండి బ్రోచు దేవు డెన్నడు
దివ్య కృపా ప్రేమలు దివ్య కృపా ప్రేమలు
ఎల్లకాల ముండును. ఎల్లకాల ముండును,
el దైవస్తుతి
5. కర్త మనయందును 6. దైవ ఘన మహిమ
కనికర ముంచెను జాటుచుందుండి యిల౯
దివ్య కృపా (ప్రేమలు దివ్య కృపా (ప్రేమలు
ఎల్లకాల ముండును, ఎల్లకాల ముండును,
అము: బర్నార్డ్ లూకా్
39 O for a thousand tongues to sing
1. నృపా! విమోచకా! ప్రభూ పాపాత్ము శుద్ధుజేంయును
వేలాది నోళ్ల నీ శ్రీయేసు రక్తము.
కృపా జయప్రభావముల్ 5. జనాళి! పాపు లెల్లరు!
నుతింతు నెంతయున్. శ్రీయేసున్ నమ్మండి
2. కృపాధికార! దేవ! నీ కృపావిముక్తులందుండి
సాయంబు జేయుమా సంపూర్ణ భక్తితో,
భవత్రభావ కీర్తులన్ 6. అర్చించె యేసు ప్రాణమున్
'జాటంగ నెల్లెడన్. నరాళింగావను;
3. భయంబు చింత బాపును యజ్ఞంపు దేవు గొట్టెపై
హర్షంబు పాపికి నఘంబు వేయుండి.
సౌఖ్యంబు జీవశాంతులు 7. సక్మీర్తి స్తోత్ర ప్రేమల
నీ నామ మిచ్చును. నభాన భూమిని
4. విముక్తి జేయు ఖైదిని సర్వత దేవుండొందుగా
పాపంబు బాపును సద్యక్త పాళిచే.
- ఆాకన్ వెళ్ల
40 Holy, Holy, Holy, Lord God Almighty
1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు | 2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుం
ప్రాత:కాలస్తుతి నీకే చెల్లింతుము బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! | శెరపుల్ భెరూబులు సాష్టాంగపడి
ముగ్గురైయుండు దైవత్రేకుండా! నిత్యుండవైన నిన్ నుతింతురు.
3. శుద్ధి, శుద్ధి శుద్ధి! తేజరిల్లు దేవ | 4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
పాపి కన్ను చూడలేని మేఘ సృష్టిజాలమంత నీ కీర్తింబాడును
వాసివి శుద్ధి శుద్ధి, శుద్ధి! కృపగల దేవ
అద్వితీయప్రభు, నీవు మాత్రమేను | ముగ్గురెయుండు దైవత్రేకుండా!
కరుణ, శక్తి, (ప్రేమరూపివి.
= రెకాల్డ్ హెబర్
అను: జేకల్ చేంండ్లర్
Section: కక దైవస్తుతి · Book page: 26