Lyrics
రా - ధీరశంకరాభరణము తా-ఆది
పాహిలోక ప్రభో - పాహి లోక ప్రభో = పాహి యని వేండు
మాం - పాహిలోక ప్రభో ॥
1. నిన్ను స్తుతియించుచు - నీవు ప్రభుండ వని = చెన్నుమిరంగ నమ్మి -
యున్నాము సత్రభో ॥
2. నిత్య మా తండ్రి భూ లోకం బంతయు నిన్ను = భక్తితో నారాధిం
చు - చున్నది మా ప్రభో ॥
3. దేవ లోకాధిపతులు - దూతల సమూహము = దేవా యని కొల్చుచు -
న్నారు నిన్నుం బ్రభో ॥
4* పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా = పరలోక సేనాధి - పతి వైన మా
ప్రభో॥
5. _ ఇహలోకం బంతయుం - బరలోకం బంతయు నీ = మహి మహాత్య్యముతో
నున్నవని ప్రభో ॥
కెరూబులను దూతలు - సెరూపులను దూతలు = తిరముగా నిన్ గొనియాడు
= చున్నారు మా ప్రభో ॥
7. నీ దపొస్తలుల - మహిమగల సంఘము = ప్రోదిగా నిన్నుతించు - చున్నది
మాప్రభో॥
8 నిత్యము ప్రవక్తల - యుత్తమ సంఘము = సత్యముగ నిన్నుతించు -
చున్నది మా ప్రభో ॥
9. ధీర హత సాక్షుల - వీర సైన్య మంతయు = సారెకు నిన్నుతించు -
చున్నది మా ప్రభో ॥
10. నిత్య మవాత్యముగల - తండ్రి వైన నిన్నును = నీదు పూజ్యుండగు
నిజ - అద్వితీయ సుతినిన్ ॥
11. ఆదరణ కర్తయై - నట్టి శుద్ధాత్ముని = నంతట నుందు సభ - యొప్పుకొనును
నిన్ బ్రభో॥
- ఐనన్ జోసఫ్
ఈ గుర్తు గల చరణములను దీనస్వరముతో పాడదగును.
5 ద్రైవస్తుతి దైవావాధన 5
7. 1 నీవు దేవుని కుడి పార్వ్వంబున - నిత్యము మహిమాసీనుండవు - 33 Before Jehovah's throne
1.నీవు మా న్యాయాధిపతివై - రావలయునని నమ్ముచుందుము - 1. యెహోవ గద్దె ముందట 3. సుకీర్తి పాడి గుంపులై
1. పావనంబౌ నీ రక్తంబున - సేవకులకు దోడ్చడు మిపుడే ॥ఓ॥ జనంబులార యొక్కుండి ప్రసిద్ధిచేతు మాయనః
8. నిత్య మహిమములో - నింక - నీదు భక్తులతో - న - గత్యముగ లెక్కించుము యెహోవ దేవుడే సుమి జగత్తు వేయి నోళ్లతో
వారలం - గని రక్షించుమి నీ సుజనంబుజ ॥ఓ॥ సృజింపం జంపం గర్తయే. స్తుతించు దివ్య్వమౌ ధ్వనిక,
1౪ వపు దీవింర _ నీ నిత సు_ జప మిడి వారు 2. స్వశక్తిచేత నాయనే 4. ప్రభుత్వ ముండు నంతకుజ
9. 1V. నీవు దీవించి - నీ నిత్య స్వాస్టంబు - ను - జీవ మిడి వారలం మమున్ సృజించె మట్టిచే అగున్ నీ ప్రేమ నిత్యము
'జాలించి - లేవంగ నెత్తుము సతతము ప్రీతి ॥ఓ॥ భ్రమించు గొజ్జె ీతిగాం చిరంబు నీదు సత్యము
10. 11. ఓ ప్రభువా పాపములో - నుండ కుండంగం దోడడుము - దప్పంగ మళ్లీ చేర్చెను. వసించు నెల్లకాలము.
మా ప్రభువా కరుణించు - మము౭ గరుణించుము దయతోడన్ ॥ఓ॥ - మక్ వాట్స్
11. 11. ఓ ప్రభుండా నిన్ను నమ్మి - యున్న మాకు ట్రేమం జూపు - అకు; ఈ న్యూవెల్
1. శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి - సిగ్గునొంద నీయకుము 34 Come, Thou Almighty King
- సుకం లావేరు 1. సర్వేశా! రమ్ము నీ 3. రమ్ము మహాత్మ! మా
Section: కక దైవస్తుతి · Book page: 22