FaithWalk
← Back to Songs

Song #26

95-వ దావీదు కీర్తన

రాగం: శంకరాభరణముతాళం: ఆది✍ వీరుల మోషే

Lyrics

రా - శంకరాభరణము తా-ఆది

రండి యుత్సహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే॥

1. రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్ఫిధి కేగుదము = సత్రభు

నామము కీర్తనలన్‌ - సంతోష గానము చేయుదము ॥రండి॥

2. మన ప్రభువే మో దేవుండు - ఘన మావోత్యముగల రాజు = భూమ్య

గాధపులోయలును - భూధర శిఖరము లాయనవే ॥రండి॥

3. సముద్రము సృష్టించె నాయనదే - సత్యుని హస్తమే భువింజేసెన్‌ = ఆయన

దైవము పాలితుల - మాయన మేపెడి గొజ్టెలము ॥రండి॥

4% అ ప్రభు సన్నిధి మోంకరించి - ఆయన ముందర మొక్కుదము = ఆయన

మాటలు గైకొనిన - నయ్యవి మనకెంతో మేలగును ॥రండి॥

5. తండ్రి కుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుంగాక = ఆదిని

నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమేన్‌ ॥తండ్రి॥

= నమూయేలు పాళ్ళవాధము.

రా- బిలహరి తా- త్రిపుట

కలుగునుగాక - దేవునికి మహిమ - కలుగునుగాక = కలుగు నున్నతమైన

- ఘన స్థలములందున - నిలకు సమాధానం - నరుల కాయన దయ

కలుగును॥

ప్రభువైన దేవా - పరమరాజా - సర్వపరిపాలా = పరిపూర్ణ శక్తిగల -

'పరమ జనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడుచున్నాము ॥కలుగు॥

మహిమపర్చుచు - ఆరాధించు - చున్నాము నిన్ను = మహిమాతిశయమును

- మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృత - జ్ఞత నిచ్చు

చున్నాము ॥కలుగును॥

3* ఏక కుమారా - యేను ప్రభువా - యెహోవా తనయా = లోక

పాపము మోయు - ఏక దేవుని గొట్టె - పిల్ల మమ్మును కనిక - రించుము

చల్లంగ ॥గలుగును॥

4% లోకపావములు - మోయుచుం బోవు - యేను రక్షకా = వానిగ

జనకుని - కుడివైపునం గూర్చుండి - యేసూ మా ప్రార్థన నా - లించి కని

కరించు ॥కలుగును॥

5. _ పరిశుద్ధుండవు - ప్రభుండవు నీవో - ప్రభువైన ్రీస్తూ = పరిశుద్ధాత్యతోం

తండ్రి - యైన దేవునియందుంబరిపూర్ణ మహిమతోం - (్రబలుచున్నామ

వామేన్‌ ॥కలుగును॥

- వీరుల మోషే

కక దైవస్తుతి

Section: “9 దైవస్తుతి · Book page: 20