FaithWalk
← Back to Songs

Song #25

రక్షణకొరకు కృతజ్ఞత

రాగం: జంయూటితాళం: ఏక✍ పుడుషోక్తము చౌధరి

Lyrics

రా - జంయూటి తా-ఏక

పరలోకమున నుండు దేవ - నీ పదముల కొనరింతు సేవ = దురితంబులకు

నేను - వెఅచి యున్నానని - కరుణించి నీ సుతుని - ధర కంపితివి

గాదా = అరయంగా నీ'(్రేమ యింతనం - దరము గాదో పరమ జనక -

మరణ పర్యంతంబు నిను నే - మరువం జాలను - వరకృపా నిధి పరలోక

1 యేసుక్రీస్తుని దయసేయ - కున్న - మోస మొందెద నెందుకన్న =

దోసంబులకు నేను - దాసుండనై ప్రతి - వాసరంబును నీదు - భాను

రాజ్ఞలు విడిచి = వేసటలు గల నరకమునం బడ - ద్రోసిన నది న్యాయమౌ

గద - నా సునాధా పేర్మిచేతను - నీ సుతుని నంపించినావు ॥పరలోక॥

2. ఎన్నరాని మహిమ నుండి - యేసు - నన్నుం బాలింప నేతెంచి

యెన్న శక్యము గాక - యున్న పాపము లన్ని - ఛిన్యాభిన్నము జేసి

నన్ను సమ్మతిపరప - నన్న యగు నా రక్షకుండు - తన్ను తానర్పించి

'వెండియు - నున్నతుండై లేచి యిప్పుడు - సన్నిధానం బొసంగె నాకుం

॥'బరలోక।

= పుడుషోక్తము చౌధరి

Section: “9 దైవస్తుతి · Book page: 20