FaithWalk
← Back to Songs

Song #23

దేవుని స్తుతి

రాగం: ముఖారితాళం: చాపు✍ వామదారి నైవర్‌

Lyrics

రా- ముఖారి (చాయః ఓ మా తండ్రి నీదు నామము) తా-చాపు

ఎటుల నీకు స్తుతు లొనర్తుము - యెహోవ తనయ - యెటుల నీకు

నుతు లొనర్తుము = పటుతర పాపంబులనెడి - పంకమందుంజిక్కి మదిని -

దిటముం జెడిన మమ్ముంట్రోచి - దిక్కుంజూపినట్టి యేసూ ॥యెటుల॥

1 పావకూపమందు నుండగా బాపావిమోచ - దాపుంజేర్చి కావుం

జూపితి = శాపగ్రస్తులైన మా - శాపము విముక్తిజేయ - నీ పవిత్ర రక్తమే

నౌ - ప్రాపుగా నొసంగితివి ॥యెటుల॥

"ఆకాశము. "భూమి, నాది. “ఆకాశము. విస్తార దయగలవాడా.

“సంపదగలవాడా. "పగవాడు. *ఉనికిపట్టు.

2. భార భరితమైన యాత్మల - భారమును దీసి - భూరి సౌఖ్యములతో

నింపను = భారకుండ - ఘోరమైన శ్రమలనొంది - మరణమొంది తిరిగిలేచి

నీవు ధాత్రి - మహిమ నొందినట్టి దేవ ॥యెటుల

3. నీతిహీనులమై యుండంగా - నో కర్త మాదు - భీతులన్నింబాపి నీ కృపన్‌

= నీతి రక్షణవస్త్రములను - భాతిగ ధరింపజేసి - భూతలంబునందు నిన్ను -

ఖ్యాతిగ సేవింపంజేసితి 1యెటుల॥

4. నిన్నుంజేరి నిర్చలుండనై - యీ భూమియందు - నిన్నుం బోలి

నడుచుకొనుటకై = తిన్నని మార్గమును జూపి - అన్ని కీడులను జయింపం -

'బన్నుంగ విమలాత్మశక్తి - నున్నతముంగ నిడిన యేసూ ॥యెటుల॥

5... పరమ రాజ్యమందు నిరతము - నీతోడనుండం - కరుణతోడ నెంచుకొంటివి

= తిరిగి వచ్చి మమ్మును మీ - చిరప్రకాశ పురమునందుల - త్వరగం

జేర్చియందు సుఖము - దిరముగా నొసంగుదేవ ॥యెటుల॥

= వామదారి నైవర్‌

Section: “9 దైవస్తుతి · Book page: 18