FaithWalk
← Back to Songs

Song #22

దేవుని ప్రభావ వర్ణన

రాగం: నాటతాళం: సత్య సద్గుణ రాజితా = గర్వ దుస్వ్వభా✍ మిజ్టిలి నమూయేలు

Lyrics

రా-నాట (చాయః యేసుక్రీస్తు దొరికెనేని) తా-అట

వ్యోమ సింహాసనస్థుండ - “యుర్వి పాదపీఠన్థుండ “మామకీన దయా

మయుండ - మమ్ముంగావుమో దేవుండ ॥వ్యోమ॥

1. “అంతరిక్ష లోకదీప - యద్భుతాదృశ్య స్వరూపా = యింత నీ మహిమనోప

- నెంతది నా నాల్క చూప ॥వ్యోమ॥

2. గాలి జెక్ళల పైనెక్కి - గాధాంధకారమునందు = నేలికవై సంచరించు -

నట్టి నిన్ను మొక్కుచుందు ॥వ్యోమ॥

౩. నీతి న్యాయ దీర్దశాంతా - నిర్మల దయా నితాంతా = ప్రీతినుంచవే

“శ్రీమంతా - పెద్దంగా నా కాలమంతా ॥వ్యోమ॥

4 సర్వ భూలోక పూజితా - సత్య సద్గుణ రాజితా = గర్వ దుస్వ్వభా

హితా - కావునన్నీ నాట పితా ॥వ్యోమ॥

5. నమ్మిన యీనన్నం తూల - నాడవు దీనాత్మపాలా = క్రమ్మి నీ (ప్రేమతోం

'జాల - ట్రోతువు దయాలా 'వాలా ॥వ్యోమ॥

- మిజ్టిలి నమూయేలు

Section: “9 దైవస్తుతి · Book page: 18