FaithWalk
← Back to Songs

Song #20

జ్రేక దేవుని స్తుతి

రాగం: శంకరాభరణము కా-అట✍ యెవుడూ వీరవార్డిన్‌

Lyrics

రా - శంకరాభరణము కా-అట

పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా = వరదూత లైన నిన్‌ - వర్ణింపం

గలరా ॥పరిశుద్ధ॥

1... పరిశుద్ధ జనకుండ - పరమాత్మరూపుండ = నిరుపమ బలబుద్ధి - నీతి

ప్రభావా ॥పరిశుద్ధ॥

2. పరిశుద్ధ తనయుండ - నరరూపధారుండ = నరులను రక్షించు - కరుణా

సముద్రా ॥పరిశుద్ధ॥

3. పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =

కిడుమా ॥పరిశుద్ధ॥

4 జనక కుమారాత్మ - లను నేక దేనా = ఘనమహిను చెల్లును - దనర

నిత్యముగాం ॥పరిశుద్ధ॥

పరమానందధ్రేమ - భక్తుల

- యెవుడూ వీరవార్డిన్‌

Section: a దైవస్తుతి · Book page: 16