FaithWalk
← Back to Songs

Song #18

క్రెస్తవారాధన

రాగం: నురటితాళం: త్రిపుట✍ ప్రలిపాక జగన్నారము

Lyrics

రా-నురటి తా- త్రిపుట

కూడికొని యున్నాము - సంఘ ప్రభో - కూడికొని యున్నాము = తోడ

నుండెద ననుచు నమ్ముచు - దొడ్డ దగు నీ పాద సన్నిధి కూడి

కాని॥

1. ఎచట నా ప్రియ భక్తు - లెలమిం గూడియున్న నచటికి నేతెంతు -

నని పల్మితి = విచట నుండు మమ్ము - వీక్షించి కృపచేత - నిపుడు దీవించు

మో - యేసు క్రీస్తునాధా ॥కూడికొని॥

2. గత కాలమందున - గాని చేంతలచే దు - ర్గతి నొంది యుండంగాం -

గనుంగొంటివి = శత సంఖ్య గల పాప - చయ మీవు క్షమియించి - యతి

శాంతి నిడితివి - యాత్మస్వరూపా ॥కూడికొని॥

3. నిరతమునీ (ప్రేమ - నెనరున ధ్యానించి -పరమ ధర్మములందుం - బరతం

గల్గి = యరులకు శుభములు - నిరతంబుం జేయంగం - దిరత మా కొసంగు

ము - దేవుని ప్రియ తనయా ॥కూడికొని॥

4 అన్ని శోధనముల - నన్ని విపత్తుల - నన్ని కాలములందు - నాదరించి

నిన్ను నమ్మిన జనుల - నీ సందిటను జేర్చి - పన్సుగం గాపాడు - ప్రభు

యేసు క్రీస్తు ॥కూడికొని॥

5. అమలుండ నగు న - న్న నుకరించుం డనుచు - నాన తిచ్చినాండ-వాత్మ

జులకు = నమల మార్గము నందు - నరుగంగ మాకీవు - విమలాత్మ దయ

'సేయు - వేగంబు మా తండ్రీ ॥కూడికొని॥

- ప్రలిపాక జగన్నారము

a దైవస్తుతి

Section: దైవావాధన 4 · Book page: 14