FaithWalk
← Back to Songs

Song #16

యెహోవా ప్రేమ

రాగం: శంకరాభరణముతాళం: ఆది✍ టేనుడాను నర్భయ్య

Lyrics

(23వ దావీదు కీర్తన)

రా - శంకరాభరణము తా-ఆది

యెహోవా నా మొజు లాలించెను - దన - మహా దయను నను 'గణిం

చెను = “అవహర్షిశల దీనహీనుండగు నా - దు 'హాయనెడు ధ్వని -

గ్రహించి “మనిపెను ॥|యెహోవా॥

1. పిశాచి గడిమింబడంగొట్టెను - దన - వశాన నను నిలువం బెట్టెను =

“ప్రశాంత మధుర సు - విశేష "వాకృల - 'నిశాంతమునం జే - ర్చి ిసేదం

దీర్చెను ॥యెహోవా॥

“సంపాదించెను. “రాత్రియందు పగటియందు. *దుఃఖము చేతగలిగిన. రక్షించెను.

శక్తి “మిగుల నెమదిగల, "వాక్కుయొక్క ఫలమైన 'గృహమున 'అలత.

Gu దైవస్తుతి

2. 'మదావళముం బోలు నామదిన్‌ - దన - “ప్రదీప్త వాోక్యాం కూశా

హతిన్‌ = యధేచ్చలన్నిటి గుదించి పాపపు - మొదల్‌ తుదల్‌ నరి - కి

దరికిం జేర్చెను ॥|యెహోవా॥

3. అనీతి వస్ర “మెడలించెను - యే - సునాధు రక్తమున ముంచెను =

"వినూత్న యత్నమె - ద నూని యెన్నండు - గనన్‌ వినన్‌ ట్రే - మ

నాకుం జూపెను ॥యెహోవా॥

4. విలాపములకుం జెవి నిచ్చెను - శ్రమ - కలాపములకు సెలవిచ్చెను =

శిలానగము పై - కిలాగి నను సుఖ - కళావళుల్‌ మన - సులోన

నిలిపెను ॥యెహోవా॥

5. అగణ్య పావియని త్రోయక - న - న్ను గూర్చి తన సుతుని దాం

చక = తెగించి మృతి కొ - ప్పగించి పాపపు - నెగుల్‌ దిగుల్‌ సొగ -

'సుగా నణంచెను ॥యెహోవా॥

= వడుష్తము వౌరరి

రా - నాదనామక్రియ తా-అట

యెహోవా భజన చేయండి - పాప - నరులారా యీ రీతి మరచి

పోకండి ॥యెహోవా॥

1. యేసు పేరిట ప్రార్థనంబు - మన దోసములను బోగొట్టను వెరవు =

భాసుర పరలోక సుఖము - కోటి - బాధలు - మనకున్న -సంతోషకరము ॥

యెహోవా॥

2. యేసు క్రీస్తును గొలువండి - యేసు - దానులతో వాదము లాడ

కండి = మోసపు దారి విడువండి - దోష - రాసుల నుర్విలోం - జేసికొన

కండి |యెహోవా॥

3. జీవ రక్షకుని నమ్మండి - నిత్య - సేవలో మెలంగక చెడిపోవకండి =

భావించి యాత్మన్‌ వేండండి - దేవ - దేవుని నెడంబాసి తెరవు విడకండి ॥

యెహోవా॥

"ముదించిన యేనుగు. *ఫ్రకానమైన. 'అంకుళపు దెబ్బ చేత. “పోగొట్టెను. 'క్రత్త

4 మాయ లోకపు అ్రాంతు ల్విడిచి - మను - ష్యాయువు భువిలోన

జెల్లుటం దలంచి = మాయ మార్గము లెల్ల మరచి - మోక్ష - మార్గము మన

మున - మరవక తలంచి ॥యెహోవా॥

క. కాయము నొనంగిన ప్రభుని - యయిదు - గాయంబు లాత్మలోం

గానంగ రాదా = ఆయు వస్థిర మని తెలిసి - మీరు - కాయ మాత్మయు

నిపుడు - కర్తకు నిచ్చి ॥యెహోవా॥

= టేనుడాను నర్భయ్య

Section: దైవావాధన 4 · Book page: 12