FaithWalk
← Back to Songs

Song #15

యెహోవా నా కాపరి

రాగం: శంకరాభరణముతాళం: ఏకఛాయ: ఎంత (ప్రేమ✍ నరెళ్ల నమూయేలు సుబ్బయ్య

Lyrics

(23వ డావీదు కీర్తన)

రా - శంకరాభరణము (చాయ: ఎంత (ప్రేమ) తా-ఏక

యెహోవా నా కాపరి లే - మేమి గలుగదు = తన - మహా కృపతోం

'ోచి నన్ను - మనుపు నాతండే॥

1. పచ్చికగల చోట్ల నను ప-రుండజేయుచుం - గడు - హెచ్చగు సౌఖ్యములు

సదా - యిచ్చు నాతండే ॥

2... శాంతికర జలములకు నను-సాగజేయుచు = విశ్రాంతి ప్రాణమున కొసంగు

- విభుండు ఆతండే ॥

3. గాధాంధకారమైన లోయల - గుండ బోయిన = నే-కీదుకు భయపడ నింక

నా-తోడు ఆయనే ॥

4 దుద్దుకజ్జతో శత్రువులం - దరుమంగొట్టుచుం = దన - దొడ్డ దండముతో

నీతి - దారిలో నడుపు ॥

5. అందరిలో నన్ను నెంచి - యధిక (ప్రేమతో = గడు - విందు లొసంగి

శృష్తిపరుచు - విభుండు - ఆయనే ॥

ముఖము కళగా నుండునట్లు - మంచితైలమున్‌ = నా - సఖుండు నాకుం

'బూయుచుండు - సకల వేళలన్‌ ॥

7... బ్రదుకు దినము లన్నిట నాకు - బింటులవలెనే = నను - వెదకి కృపా

క్షేమములు నా - వెంటవచ్చును ॥

- నరెళ్ల నమూయేలు సుబ్బయ్య

Section: దైవావాధన 4 · Book page: 12