FaithWalk
← Back to Songs

Song #12

యెహోవా దేవుని స్తుతి

రాగం: ఆనందలైరవితాళం: ఆది✍ ముంగమూరి దేవరాను

Lyrics

(103-వ దావీదు కీర్తన)

రా - ఆనందలైరవి తా-ఆది

దేవ సంస్తుతి చేయవే మనసా - క్రీ - మంతుడగు యెహోవా సంస్తుతి

చేయవే మనసా = దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా

దేవుని - పావన నామము నుతించుమా - నా యంతరంగము - లో వసించు

నో సమస్తమా ॥దేవ॥

"శత్రువులము. సూర్యుండవు డాలు

దైవస్తుతి

జీవమా, యెహోవా నీకుం - జేసిన మేళ్లన్‌ మరవకు = నీవు చేసిన

పాతకంబులను - మన్నించి జబ్బు - లేవియున్‌ లేకుండం జేయును - ఆ

కారణముచే ॥దేవ॥

చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను - జీవ కిరీటముగ

వేయును - నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే

దేవ

యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త = యౌవనంబై

'వెలయునట్లుగా - మే లిచ్చి నీదు-భావమును సంతుష్టిపరచునుగా - ఆ

కారణముచే ॥దేవ॥

ప్రభువు నీతి పనులు చేయున్‌ - బాధితులకు న్యాయ మిచ్చున్‌ = విభుండు

మార్గము తెలిపె, మోషేకు, - దన కార్యములను - విప్పె నిశ్రా

యేలు జనమునకు - ఆ కారణముచే ॥దేవ॥

అత్యధిక (స్రేమ న్వరూపి-యైన ధీర్భ శాంతవరుండు - నిత్యము

వ్యాజ్యంబు చేయండు - ఆ కృపోన్నతుండు - నీ పయి నెపుడు కోప ముం

చండు - ఆ కారణముచే ॥దేవ॥

పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్‌ పంపలేదు = భూమి

కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - (ప్రేమ భక్తి జనులయందున

ఆ కారణముచే ॥దేవ॥

పడమటికి దూర్చెంత యెడమో - పాపములకును మనకు నంత =

యెడము కలుగజేసియున్నాండు - మన పావములను - ఎడముగానే

చేసియున్నాండు - ఆ కారణముచే ॥దేవ॥

కొడుకులపైం దండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల = యెడల జాలి

పడును దేవుండు - తన భక్తిపరుల -యెడల జాలిపడును దేవుండు - ఆ

కారణముచే ॥దేవ॥

మనము నిర్మితమయిన రీతి- తనకుం దెలిసియున్న సంగతి = మనము

మంటి వారమంచును - జ్ఞాపకముచేసి - కొనుచు కజుణ జూపుచుండును

ఆ కారణముచే ॥దేవ॥

10. పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన - వాస పుష్పము

వలెనె నరుండుండు - నరు నాయువు తృణ - ప్రాయము మన దేవ కృప

మెండు - ఆ కారణముచే ॥దేవ॥

11. పరమ దేవ నిబంధ నాజ్జల్‌ - భక్తితోం గైకొను జనులకు = నిరతమును

గృవ నిలిచి యుండును - యెహోవా నీతి-తరములు పిల్లలకు నుండును -

ఆ కారణముచే ॥దేవ॥

= ముంగమూరి దేవరాను

Section: 39 దైవస్తుతి · Book page: 8