FaithWalk
← Back to Songs

Song #1

దేవుని వైపు చూచుట

రాగం: కమాసుతాళం: త్రిపుట

Lyrics

రా- కమాసు తా- త్రిపుట

చూచుచున్నాము నీ వైపు - మా ప్రియ జనక - చూచుచున్నాము

నీవైపు = చూచుచు నీ (ప్రేమ - సొంపు సువార్తను - జాంచుచుం గరములు -

చక్కంగా నీవైపు ॥చూచు॥

1 మే'మరులమై యుంటిమి - మార్గము వీడి - మేమందరము పోతిమి

ట్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి - క్షేమమార్గము మాకు -

జ్రేమను జూపితివి ॥చూచు॥

2... నిను నమ్ము పాపులకు - వారెవరైన - నీ శరణుం జొచ్చువారలకు

*ఇనుండవు “కేడెంబు - నీ జగతిలో నగుచుం - గనుపరచుచుందువు - ఘన

మైన నీ కృపం ॥చూచు॥

3. నీ భయము మాయెదలను - నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను =

నీ భయముచే మేము - వైభవ మొందుచు - నే భయము లేకుండ - నీ భువిని

గొన్నాళ్ళు ॥చూచు॥

Section: 39 దైవస్తుతి · Book page: 8