FaithWalk
← Back to Songs

Song #10

దేవుని ప్రేమ

రాగం: జంర్లూటితాళం: ఆది

Lyrics

రా - జంర్లూటి తా-ఆది

ఎంత ప్రేమ యెంత (ప్రేమ యెంత (ప్రేమయా - దేవుల = డెంత

గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ॥ఏంత॥

1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా - దాని = నింత యంతయని

వచించు మనుజుం డెవ్వండు ॥ఎంత॥

2. మనమునం దలపోయ నూహకంద దెంతయున్‌ - దానిం = జనువుంగ

జగమందుం బొగడ మాట లందవే ॥ఎంత॥

3. దేవదూతలైన దానిం బాడలేరట - యింక = దేవుండే తన సుతు నొసంగి

ఇంత యది యనెన్‌ ॥ఎంత॥

4. ఇంత గొప్ప ప్రేమం జూప నూరకుందునే - ప్రభు = జెంతంజేరి సంత

తంబు ప్రీతిం జేసెదన్‌ ॥ఎంత॥

డైవావాధన 40

Section: 39 దైవస్తుతి · Book page: 8