FaithWalk
← Back to Songs

Song #9

స్తుతి గీతము

రాగం: శంకరాభరణముతాళం: ఏక✍ కెట్ట భానుమార్తి

Lyrics

రా - శంకరాభరణము తా-ఏక

ప్రబలముగనే - ప్రస్తుతించెద - ప్రభుని కృపలన్ని = ప్రతి దినము

నిను - ప్రచురపరచెద - ప్రభుడ నావిభుడా ॥ప్ర॥

1. పొందుగోరి నా - యందు నిలిచిన - బంధుమిత్రుడవు = మందమతి

కా - నందమొసగిన - మహిమతేజుడవు ॥ప్ర॥

2... చింతదీర్చి నా - ట్రాంతి మార్చితి - వెంత వింతదియో = స్వాంతమున

కడు - శాంతిగూర్చితి - వెంత కరుణదియో ॥

3. నీతి కరపిన - జాతి మరపిన - ఖ్యాతి యేసునిదే = నీరసుడ నను -

గారవించిన నీతిరాజితడే ॥ప్ర॥

4. జీవమిచ్చిన - జావవచ్చిన - దేవసుత నీ?

- జాలమేలనురా ॥ప్ర॥

5. నిమిషనిమిషము - నిను భజించెద - నెమ్మనంబునను = శమదమాది -

సుగుణశోభిత - సమ్మదిని నిమ్మా ॥ప్ర॥

= జీవదాయక - ట్రోవరా యిక

- కెట్ట భానుమార్తి

Section: 39 దైవస్తుతి · Book page: 8