FaithWalk
← Back to Songs

Song #8

సర్వశక్తుని స్తోత్రగానము

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: యేసునాధ కథా సుధారస✍ విష్టిలి నమూయేలు

Lyrics

రా- బిలహరి (చాయ: యేసునాధ కథా సుధారస) తా- త్రిపుట

సర్వ శక్తుని స్తోత్రగానము - సల్పరే జగ మెల్లను= నిర్వహించును దాస

భారము - నిత్య మెద రాజిల్లను ॥సర్వుః

1. ముదముతో నిర్మాణకుండగు - మూల కర్తను బాదరే = వదన 'మీక్ష్మాన్వంచి

దేవుని వందనముతో వేండరే ॥సర్వ॥

2. వేదపారాయణము సేయుచు - విశ్వ మంత జయింపరే = సాదరముగా

దేవు నింక మీ - స్వాంతమునం బూజింపరే ॥సర్వ॥

3. ఎదను విశ్రాంతిన్‌ పరేశుని - హెచ్చుగా నుతింజేయరే = సదమలంబగు

భక్తితో మీ - సర్వ మాయన కీయరే ॥సర్వ॥

4. చావు పుట్టుక లేనివాండుగ - సంతతము జీవించును = ఈవు లిచ్చుచుం

దన్ను వేండు మ - హేష్టలను రక్షించును ॥సర్వ!

5. దాసులై దేవునికి నెదలో - "దర్పమును బో౭గాల్పరే = యేసుక్రీస్తుని

పుణ్యవస్రము - నే మరక మైందాల్బరే ॥/సర్వః

= విష్టిలి నమూయేలు

"భూమిపై వంచి. “గర్వమును.

Section: దైవావాధన 3 · Book page: 6