← Back to Songs
Song #7
దైవ నామ స్తుతి
రాగం: శంకరాభరణముతాళం: తిశ్రజాతి ఏకఛాయ: దేవుడా , నను గావుము✍ చాయ : దేవుడా , నను గావుము
Lyrics
(చాయ : దేవుడా , నను గావుము)
రా - శంకరాభరణము తా - తిశ్రజాతి ఏక
1. సన్నుతింతుమో ప్రభో - సదమలమగు భక్తితో
కన్నతండ్రి కావుమా - కలుషము నెడబాపుమా॥
"సింహాసనము ఎవ్వరి. “చంపను “యాత రావు
2. నీతిసూర్య తేజమా - జ్యోతిరత్న రాజమా.
పాతకజన రక్షకా - పతితపావన నామకా॥
3. మానవ సంరక్షకా -దీన నిచయ పోషకా
దేవమానవ నందనా -దివ్య సుగుణ మందనా॥
Section: 3 దైవస్తుతి · Book page: 6