FaithWalk
← Back to Songs

Song #6

యెహోవా స్తుతి

రాగం: యమన్‌తాళం: ఆది

Lyrics

రా- యమన్‌ తా-ఆది

భీకరుండౌ మా యెహోవా - 'పీఠ మెదుటం గూడరే - యేకమై

సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ॥భీకరుండౌ॥

1. మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను = ఇట్టి శక్తుండౌ ప్రభు

న్నే మెచ్చుగా మది నెంతుము ॥భీకరుండాౌ॥

2. “పరితోడు లేక మము స - ర్వేశ్వరుండు సృష్టించెను - ధారుణిం దా

నొక్కండే మా - దైవమని పూజింతుము ॥భీకరుండౌ॥

3. 'పుట్టగిట్టంజేయందానై - నట్టి దేవుని శక్తిని = బట్టుగా లోకస్ట్థులారా -

ప్రస్తుతింపరె భక్తిని ॥భీకరుండౌ॥

Section: 3 దైవస్తుతి · Book page: 6