Lyrics
రా- నవరోజు తా- త్రిపుట
నీతిగల యెహోవా స్తుతి మీ - యాత్యతో నర్పించుండి - మీయాత్మతో
నర్చించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని - దాల్చ్బుకొని సేవించుండి ॥నీతి॥
1... 'చదలం బుడమియు రవియు జలధియు - నదులు గిరులును జక్మంగా =
“సదమలంబగు దైవనామము - సర్వదా నుతింజేయను ॥నీతి॥
2. సర్వశక్తుని కార్యముల కీ - సర్వరాష్ట్రము లన్నియు = గర్వములు విడి
తలలు వంచుచు - నుర్విలో నుతింజేయను ॥నీతి॥
3. గీత 'కాండవ వాద్యములచేం - ట్రీతి పరచెడు సేవతో = పాతకంబులు
పరిహరించెడు - దాతనే సేవించండి ॥నీతి॥
4 వరమదూతలు నరులు పుడమిని - మొరలుబెట్టుచు దేవుని= పరము
నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు ॥నీతి॥
"గుణానమూహము కలవాండా. “దట్టమైన నిత్యానందముకలవాండా. సమస్మరింపం
బడదగినవాండా. “ఎంతమాత్రము పాపము లేనివాండా, పాపులను పవిత్రపర్చునాండనుపేరు
కలవాండా. “దానసమూహమను సముద్రమునకు చంద్రుని వంటివాండా. "ఆకాశము.
“పరిశుద్ధము. 'నాట్యము.
5... ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని = వెలయు స్తుతి
వే నోళ్లతోడను - విసుగు జెందక జేయుడి ॥నీతి॥
6. _ ఆత్మ నీవింక మేలుకొని శు - ద్ధాత్మం యేసునిం దండ్రిని = త్రిత్వమగునా
యేక దేవుని - హర్షమున సేవింపవే ॥నీతి॥
వనువులేట్ దావీదు
Section: దైవావాధన 3 · Book page: 4