FaithWalk
← Back to Songs

Song #4

దేవుని యనూనత్వములు

రాగం: దీన జనోప - కారా = ఘోరమైన సం - సారటవింతాళం: ఆది✍ వుడుపోత్రము చౌదరి

Lyrics

రా - కేదారగౌళ తా-ఆది

దేవా -'దివ్యానంత ప్ర - భావ - *మాంపాహి ఘన యె - హోవా=

“స్థావర జంగమ - సహిత నిఖిల జగ - 'దావన పావన - భావ నిరంతర

॥ దేవా॥

1. “సార - కారుణ్యపారా - వారా - సర్వజ్ఞ నిర్వ - కారా - యేసు

నామావ - తారా - దీన జనోప - కారా = ఘోరమైన సం - సారటవిం

బడి - దారిం గనని ననుల - జేరంబిలిచితివి ॥దేవా॥

2. 'అక్షీ - ఆ విభవానంద - మోక్ష - రాజ్య మహిమా - ధ్యక్ష - సంతత

'సుజన రక్షా - కపట దుర్మనుజ - శిక్షా = "పక్ష విపక్ష వి - లక్షణ రహిత

క - టాక్షము నాదెస - దీక్షను నిలువవె ॥దేవా॥

"మితిలేని దివ్య మహిమగలవాండా. “నన్ను రక్షించుము. *చలింపనివాటితోను

చలించువాటితోను గూడుకొనిన, సమస్తలోకమును. 'రక్షింపవలెనను పరిశుద్ధభానము

నిరంతరము కలనా౭డా, “సారమైన కరుణకు సముద్రుండా. "తరగని భాగ్యమును

ఆనందమును గలవాండా. 'శత్రుమిత్ర్వభావములనెడు విరుద్ధ గుణములు లేనివాడు.

3. సుంద - రాశ్చర్య 'గుణ - బృందా -బంధుర నిత్యా - నందా - సాధు

సజ్జన 'వంద్యా - “ఖండిత కలుష బృందా = మంద మతిని నా -

'డెందము కడు దెలి - వొందం జేసి నీ - యందు నిలుపం గదె ॥దేవా॥

4 నీవు-నన్నుస్ఫష్టించి - నావు - నా గురురాడ్డేవుం డవు - క్రీస్తు యేసుని

- చావు - వలన నన్మనిపి - నావు = పావన జనక సు - తాత్మలతోడను

గేవల మొక్కండ - వై వెలింగెడి ప్రభు ॥దేవా॥

5... (్రేమ స్వరూప నిత్య = క్షేమ - "పతిత పావన - నామ = 'దాన లోకార్టీ =

సోమ సర్వేశ పరమ - ధామ = నేమ మెటుంగని - నీచుండ

'నధముండ - నోమహాత్మ దయ - తో మన్ఫింపవె ॥దేవా॥

- వుడుపోత్రము చౌదరి

Section: దైవావాధన 3 · Book page: 4