FaithWalk
← Back to Library

#98Beautiful Saviour

Author: ఎం. గెస్టాంగ్ బుచ్ (అనువాదం: పి. ఫిలిప్స్)Translator: పి. ఫిలిప్స్)Category: సాయంతనారాధన
1.
సుందర రక్షకా! దేవ మానవ పుత్రుడా ఎంత శ్రేష్ఠమైయున్నవి. నిన్ను ప్రేమింతున్ అట్లెయున్న సదా సేవింతున్ అన్నిటి కన్న మదాత్మతో ఘనతమా. యేసుని కాంతి గొప్పది.
2.
మైదాన మంతయున్ పచ్చిక బయళ్లు ప్రజల నాథుడ గొప్పగా బూచుచున్నవి అయినను యేసుతో మహిమ, ఘనత నాయన కాంతిలో స్తుతి, యారాధన దుఃఖములేని వారము నిరంతరంబు నీకగును.
3.
సూర్యుని కాంతియున్ చంద్రుని శాంతియు దేవ మానవ పుత్రుడా ఎంతో శ్రేష్ఠమైయున్నవి. నిన్ను ప్రేమింతున్ అట్లెయున్న సదా సేవింతున్ అన్నిటి కన్న మదాత్మతో ఘనతమా. యేసుని కాంతి గొప్పది.
4.
ఆనంద రక్షకా! ప్రజల నాథుడా దేవ మానవ పుత్రుడా స్తుతి, యారాధన దుఃఖములేని వారము నిరంతరంబు నీకగును.