#97All hail the power of Jesus' Name
Author: ఎడ్వర్డ్ పెర్రోనెట్ (అనువాదం: జాన్ ఎడ్మండ్ శార్ప్)Translator: జాన్ ఎడ్మండ్ శార్ప్)Category: సాయంతనారాధన
1.
శ్రీ రక్షకుని నామము – కీర్తించి కొలవండి మీ రాజు ఈయననే – కిరీట ముంచి చాటండి – కిరీట ముంచి చాటండి
– శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
2.
పరేశు హత సైన్యమా – కిరీట ముంచి చాటండి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
3.
నరులారా! మీ కోసము – చావును నొందెను – కిరీట ముంచి చాటండి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
4.
సర్వ జనాంగము లారా! శరణ్యుడైనట్టి – కిరీట ముంచి చాటండి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
5.
పరంబునందు యేసునకు – కిరీట ముంచుచు – హర్షంబుతో నుతింతుము – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!