FaithWalk
← Back to Library

#765సహోదరులంతా ఏక్యత కలిగి నివసించుట ఎంత మేలు నివసించుట ఎంత మనోహరం మనోహరం ఎంతో మనోహరం సహోదరులైక్యత మనోహరం

Author: UnknownCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
మనోహరం ఎంతో మనోహరం సోదరులైక్యత మనోహరం
1.
తలపై పోసిన পরিమళ తైలము ఎంతో మనోహరం – పరిమళ – ఎంతో మనోహరం అహరోను గడ్డము మీదుగా అంగీల అంచుల వరకు జారెడు తైలం మనోహరం ||మనోహరం||
2.
సీయోను కొండలపైన వర్షించు హిమము ఎంతో మనోహరం – హిమము – ఎంతో మనోహరం హెర్మోను కొండనుండి ప్రవహించు మంచు వంటి ఐక్యత ఎంత మనోహరం ||మనోహరం||
3.
దివినుండి వచ్చిన దైవకుమారుడు ఎంతో మనోహరం – యేసు – ఎంతో మనోహరం సహవాస జీవితాన ఆ ప్రభుని దీవెన వాన ఎంత మధురం మనోహరం ||మనోహరం||