#763నీవుంటే చాలును యేసయ్య – కొదువేమి లేదు అయ్యా నీకంటే ఘనమైన వారు – ఎవరు లేరయ్య నా వంటి దీన పాపికి శరణం నీవయ్య
Author: రెవ. జి.రాజరత్నంCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
నీవుంటే చాలును యేసయ్య – కొదవేది లేదు
నాకు నీకంటే ఘనమైన వారు – ఎవరు లేరయ్య
నావంటి దీన పాపికి శరణం నీవయ్య
1.
సర్వము తెలిసినవాడవు – సర్వ బలమున్న
వాడవు సర్వం తానైనవాడవు నీవే యేసయ్య ||2||
2.
అన్ని కాలాలలోనూ ఉన్నాను అను వాడవయ్య ||నీవుంటే||
3.
సకల సిరి సంపదలున్న – శక్తి సామర్థ్యములున్న
ఎన్నిఉన్నా అన్ని సున్నా – నీవు లేకున్న ||2||
4.
కలిగినది కొంతైనా ఎంతో తృప్తి నీవున్నా ||నీవుంటే||