#721ఎంత చింత
Author: స.సా. సుబ్బయ్యComposer/Ragam: (పాట ఛాయ: పాపి కాశ్రయుడవు నీవే)Category: రెండవ అనుబంధము
1.
ఇంత చింత – ఇంత దుఃఖమేల నయ్యా – అయ్యా – మేలనయ్యా – నీ చింత
విడిచి – సొంతముగ నిటు – చెప్పవయ్యా
2.
మోయు మనుగుల బరువున్నది నా – వీపునయ్యా అయ్యా – వీపునయ్యా నే మోయజాలను ఈ నా బరువు – మోపుననయ్యా
3.
తప్పు మాటలెన్నో – నేను చెప్పితినయ్యా – అయ్యా చెప్పితినయ్యా – నేను చెప్పజాలని పాపములెన్నో – చేసితినయ్యా
4.
కల్లు సారా త్రాగి నేను – పేల్గాను – అయ్యా – పేల్గాను నా ఇల్లు ఇల్లాలు గుల్లయయ్యె మెెల్లగాను
5.
అయ్యో అయ్యో ఈ నా బరువు – అణచి వేయునయ్యా – అణచి వేయు – ఇక – చేయ్యవయ్యా – వీలుంటే సహాయమయ్యా ||