#712మనసా మనసా
Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
మనసా మనసా నీకిది తెలుసా – మానవ జీవిత వరససా – మానని జీవ రభస ||మనసా||
1.
ప్రేమామయుడు – యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును విశ్వసించి పరలోక ప్రేమను – నిత్యము పొందుట నీ విధియే ||మనసా||
2.
పాప శాప భారములన్నింటిని – పారద్రోల వ్రేలాడె సిలువపై – పుణ్య రక్త
ధారలు కార్చిన – గణ్యుడు యేసే నీ శరణ్యం ||మనసా||