FaithWalk
← Back to Library

#708అసతోమా సద్గమయ

Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ – సదయా ప్రియ యేసయ్యా సరిగ – రిగమ – గమధ – మధని సగమధనిస – గమధనిస – గమధనిస ||అసతోమా||
1.
నీవే నా స్వర్గమయా – నీవే నా మార్గమయా – నీవే నా జ్యోతిమయా – నీవే నా నీతిమయా సరిగ – రిగమ – గమధ – మధని – ధనిస గమధనిస గమధనిస ||అసతోమా||
2.
నీవే నా సత్యమయా – నీవే నా జీవమయా నీవే నా సర్వమయా – శ్రీ యేసయ్యా – శాంతిమయా సరిగ – రిగమ – గమధ – మధని – ధనిస గమధనిస – గమధనిస – గమధనిస ||అసతో||