#690సర్వమేసువే నాకు సర్వమేసువే - సర్వదుఃఖ పర
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
సర్వమేసువే నాకు సర్వమేసువే –
సర్వదుఃఖ పరిహార సర్వమేసువే – జీవమనన్ – సజీవమునన్
– సర్వమేసునికి దాయమే భావశుద్ధి – భాగ్యమొసగు
భాస్కరుండేసుడే
1.
సర్వమేసువే నాకు సర్వ
సర్వమేసువే
మాయా
లోకమందు మాకు – మాన్యడేసుడే మా ఆయువు కాలమందు – జీవమందు శోధనల్
నింద బాధలందు – విజయ మొసగు బంధువుడేసుడే ||సర్వ||
2.
పావనాత్ముడే – యేసు వరదాము – డే
పావనచరితుండు యేసు – పతితపావనుడే పావమునన్ హరించు పరమ –
పావనుండు యేసుడే పంచ గాయ – మొందిన – పరమావతారుడేసుడే ||సర్వ||
3.
ఘోరపాపినే – నేను ఘోరపాపినే
ఘోరపాప నిర్యాణంబు – లందింపజేసెన్ పారగా నీ జీవరక్తము – కోరి నమ్మినందరిని
పాపమిత్రులుగా చేయ – ప్రావుకోరియుంటిమి ||సర్వ||