FaithWalk
← Back to Library

#683రమ్మనుచున్నాడు యేసురాజు - రండి సర్వజనులా

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
రమ్మనుచున్నాడు యేసురాజు – రండి సర్వ జనులారా
1.
ఇల్లు వాకిలి లేనివారలు – ఇహాన నమ్మదగనివారలు తన రాజ్యము మీకిచ్చును యేసు
2.
కరువుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలి దప్పులు తీర్చును మీకు రండి సర్వ జనులారా ||రమ్మనుచు||
3.
ముండ్ల మకుటము ప్రక్కన గాయము – పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిలిచెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మనుచు||
4.
రయమున ప్రియులారా కూడి – రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మనుచు||