#65The Love of God
Author: అనువాదం: ఎ.బి. మాసిలామణిTranslator: ఎ.బి. మాసిలామణిCategory: సాయంతనారాధన
ప
దేవుని ప్రేమ సంపద యపారమైనది ప్రతి నరుడు కర
నిరంతరంబు నిలుచును దేవుని ప్రేమకన్ చిత్రముగ.
ప్రేమ సంగీతము సంద్రంబు ఇంకును.
1.
దేవుని గొప్ప ప్రేమను యేసున్ నిరాకరించువారు కలంబు తెలుపజాలదు చావును కోరు వేళను అత్యున్నత నక్షత్రముకన్ దేవుని ప్రేమ గెల్చును అధోగతిన ఆవరించుకన్ అనంత జీవము నశించు జాతిన్ రక్షింపన్ నశించువారి కాశ్రయంబు సుతుని బంపెను ప్రేమ సందేశము. పాపంబు నుండి పాపానికి విశ్రాంతి చూపెను.
2.
యుగాంతకాలమందున ఆకాశ వ్యాప్తి యంతయు భూరాజ్యముల్ నశించగా చాలక పోవును.