FaithWalk
← Back to Library

#620Doxology

Author: UnknownCategory: క్రైస్తవ కుటుంబము
1.
స్తోత్రించుడి సృష్టికర్తను ముక్తి యూటయైనవాని తండ్రి గొప్ప ప్రేమను జీవకర్తయైన దేవుని మన యాగమైన గొఱ్ఱెపిల్లను ఏక దేవుడు యెహోవాను పైన రాజు యాజకున్ పాడుడు ఏకమౌ హృదిన్.