#611త్రైక దేవ మహిమ
Author: యెషయా వీరమార్టిన్Composer/Ragam: జంఝూటి (తాళం: వినరమ్మ యేసునాథుడు)Category: క్రైస్తవ కుటుంబము
ప
మహిమ నొప్పు జనక నీకు – మహిత సుతునకు మహిమ గలుగు శుద్ధాత్మకును – మహా యుగములు || మహిమ ||
1.
లోక సృష్టి మునుపు నిన్ను – నాక సేనలు ప్రాకటంబుగా నుతించె – ప్రజ్వల మీరంగ || మహిమ ||
2.
సకల సృష్టిల చున్న దేవ – సకల యుగముల సకల మహిమ కలుగు నీకు – సకల కాలములు || మహిమ ||