FaithWalk
← Back to Library

#58ప్రభు దివసము (ప్రభుదినము)

Author: పురుషోత్తమ చౌదరిCategory: సాయంతనారాధన
ప
ఇది యెహోవా కలిగించిన దినము – సుదివసంబునను ఎల్లప్పుడు గడియలు – కొదువలేని దయ గుల్కెడు వానిని స్తుతించుడి || ఇది ||
1.
మోక్షము భూమియున్ మోదమొంది – నూతన మహిమ నొందు – లక్షల దూతలు గద్దె చుట్టు – నాక్రమింతురు గాక || ఇది ||
2.
అతడు దినమందు చెంతనొందునరులు – వితతి నుండి వేసి – వేగ వచ్చెను || ఇది ||
3.
ఆ పిశాచ రాజ్యము కూలినది – ఆ పరేశు విజయము ఈ దినమున || ఇది ||
4.
సేవక వరులు విలసింపంగ చేసి – యా పావనాద్భుతములన్ – బ్రోచు వరము చేయుదు || ఇది ||
5.
దావీదుని వర తనయుడై యభిషే – కావృతుడై రాజా – గ్రహణికి హోసన్నా || ఇది ||