FaithWalk
← Back to Library

#548Blessed Are the Sons of God

Author: అనువాదం: జాన్ స్మిత్ వార్తాTranslator: జాన్ స్మిత్ వార్తాCategory: క్రైస్తవ కుటుంబము
1.
దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు – పాప మరణాదులు పరిహారమాయెను. ||నేను నమ్మినవారితో పాలు పొందవలెను||
2.
వారు క్రీస్తువల్లనే – శ్రీమంతులు – స్థిరమైన నెమ్మది – భక్తులందరొందిరి. తండ్రి యొద్ద పిల్లలు నిర్భయాశులౌదురు – వారు కూడ దేవునిన్ చేర భయపడరు. వారి కెట్టి కష్టముల్ – హానిచేయనేరవు – వారికిన్ నిజంబుగా – శ్రమయు నుపయోగము. ఇహమందు కరుణ – చావువేళ నెమ్మది – పరమందు భాగ్యము – వారికిన్ సంపూర్ణము.