FaithWalk
← Back to Library

#545క్రైస్తవానందము

Author: UnknownComposer/Ragam: మోహనCategory: క్రైస్తవ కుటుంబము
ప
హల్లెలూయ – నీ – కల్లెలూయ – చల్లగా రమ్మిప్పుడేసు ||హల్లెలూయ||
1.
ఒప్పుకొందుము – మాదు – తప్పిదంబులను – ముప్పులో నుండి మమ్ము – దప్పించుమన్నాయ్య ||హల్లెలూయ||
2.
పిల్లల మయ్యా – బీద – పిల్లల మయ్యా – చల్లని నీ నామమును – సన్నుతింతుము ||హల్లెలూయ||
3.
వందనమయ్యా – నీకు – వందనమయ్యా – యందముగా మమ్మును నీ – యందు నిల్పుమా ||హల్లెలూయ||
4.
ఆడుచుందుము – మేము – పాడుచుందుము – వేడుకతో గూడి నిన్ను – వేడుకొందుము ||హల్లెలూయ||