FaithWalk
← Back to Library

#529I Want to Be Like Jesus

Author: అనువాదం: బర్నార్డ్ లూకాస్Translator: బర్నార్డ్ లూకాస్Category: క్రైస్తవ కుటుంబము
1.
శ్రీ యేసు రీతిగాను – ప్రేమింప గోరుదున్ – నేనుండ గోరుదున్ – కోపంబు లేనివాడు శాంతుడు నాయన – నా స్వామి యొంటిగాను ప్రార్థించునప్పుడు – ఆయన తండ్రితోను మాట్లాడుచుండెను. శ్రీ యేసు రీతిగాను – నేనుండ గోరుదున్ – దూషింపబడుచున్నగాను దీవించుచుండెను. శ్రీ యేసు రీతిగాను – ప్రేమింప గోరుదున్ – నా చెలికాండ్ల మేలు – నేను గోరుచుందును – శ్రీ యేసు రీతిగాను – నేనుండ గోరుదున్ – నావంటి చిన్నవారిని ప్రేమించి పిలుచును – శ్రీ యేసు రీతిగాను నేనిపుడచ్చట నీ రీతిగాను యేసూ నన్నుండ జేయుమీ.