#502గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఎంతో శృంగారమైనది – యేసుని చరిత – మిది యెంతో వేడై యున్నది – మోక్ష ప్రవేశ మంతటన్ దేశో – వంతుడు క్రీస్తుడు – చెంతను $^1$దాతా – శ్రితజన పంక్తులు – వింతగ నుడువంగ – $^2$సంతత నవ్యమ – $^3$సంతవము గలిగియు – నంతజీవ $^4$రస – వంతఫలోప $^5$వ – నాంతరములు ద – త్రాంత బునగల – పరమపురమునకు $^6$సంతసమున జనె – జయశబ్దముతో ||ఎంతో||
$^1$తెరిచి మూయంగరానిట్టి – ద్వారములారా మీ – శిరము లెత్తుకొని యుండుడి – యనాదిగనుండు – వరణ $^7$కవాటములారా మీరే – యెత్తబడండు $^8$సురచిన మహిమ – $^9$సుస్ఫురణలుగల మీ – దొరతన పరిశుద్ధ – దూతల $^{10}$కరుణలగు బీ – కర $^{11}$దూరితాత్ముల దూరమున $^{12}$ద్రోసి యిట్టి – పరిమిత $^{13}$బల జయ – $^{14}$బిరుదాంకితుడై – చిరముగ నూతన – యెరూషలేము పుర – పరిపాలనన్ $^{15}$ద – త్పరుడై యిదిగో $^{16}$నెరవుగ వచ్చెను – నిజ భక్తులతో ||ఎంతో||
సుందర $^{17}$మందానిలమందు – $^{18}$జీవసంజీవా – నందసౌఖ్య $^{19}$ప్రదమై యుండ...
1.
/ 389 [పుటలు]
ములపైన బెట్టి – $^2$కాంతిలీను $^3$ధవళ వస్త్రములు – గట్టంగ నిచ్చి $^4$చెలవుగ మరి వా – రల చేతులలో – పల విజయార్థపు – $^5$బర్ణము లొసంగి – సకలదూతలు భ – క్తులతో గూడి వి – మల పీఠము ముం – గల నిలువంబడి – పొలువుగ దేవ దే – వునకును గ్రీస్తున – కెల్లమిని స్తోత్రము – బలమును $^8$మనిషము గలుగును గాకని – పలికి నుతించిరి ||ఎంతో||
2.
పరిశుద్ధవంతులప్పుడు – శాశ్వతానంద – భరితులై వీణెలు ధరియించి – పాటలు పాడుచును – గురు రాయడైన తమ ప్రభుని – గుణములు వర్ణించి కరుణను నీ ర – క్తముచే మమ్మునున్ – దీన ధరణింగల – నరవంశస్థుల – తరములలోనుం – డెరుదగ దేవుని – కొడుకుగాదా మము – గొనియుంటినని – మురుపుగ నిక దే – వుని – కొడుకుగాదా మము – గొని యుంటినని – మురుపుగ నిక దే – వుని సమూహమున – దొరలను నర్చక వరులన్ జేసితివి ధరణి నేలుదు మిక – సరియని మ్రొక్కిరి ||ఎంతో||