FaithWalk
← Back to Library

#499పగటికంటె ప్రకాశవంతమైన దేశము

Author: (అనువాదం: జాన్ అబెరిల్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: There's a land that is fairer than dayTranslator: జాన్ అబెరిల్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
రవి కాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయమిచ్చునటన్ ॥
1.
అహహా త్వరలో మేము చేరుదుము ఆ స్థలమున్ అహహా త్వరలో మేము చేరుదుము ఆ స్థలమున్ ॥
2.
దుఃఖబాధలు లేక సదా పూర్ణ శాంతిని బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు పాడుదము ॥
3.
ప్రేమ సాగరుడౌ జనకునకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్య మును స్తుతియించెదము ॥