#489మనశ్శాంతియే మహా భాగ్యము
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: సౌరాష్ట్రCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
మనసానందము బొందుట కన్నను – మరి
యే భాగ్యము గలదన్న – అనుమానము లంక – సఖిల సుఖంబులు – దిన మొక
గడికొక – తీరై యుండును ॥ మన ॥
1.
దిటముగా ప్రార్థనయను ఖడ్గమును గని – తిరుగు పిశాచము వెరచిన – పటదీపుల
తు గల – ప్రభు శాస్త్రోక్తులు – బహు సంశయము సం – కము నింకించును ॥ మన ॥
2.
సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి – సమకూడిన మేలౌ నన్న – శోధనలన్నిటి
– స్థిరముగా నోర్చెడి – శుభమతి కన్నను – సుఖమేమున్నది ॥ మన ॥
3.
తనువున దానను వానికి దురితము – తగిలెడు విధి గనవలె నన్న –
యొనర క్రీస్తుని – వధాస్తంభమును – గని విశ్వాసమును – గట్టిగా బెంచిన ॥ మన ॥
4.
క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన – శత్రువు లంక భువి లేరన్న – సమదృష్టి జగ –
జ్జనుల గనుంగొన – సత్క్రైస్తవులకు – సాధన మనదగు ॥ మన ॥
5.
పరమ దయానిధి క్రీస్తుని బలమున – బాప భరంబులు విడువన్న –
పరిశుద్ధాత్మని – బంధుత్వమున – అరమర చీకటు – లన్నియు దొల –
గును ॥ మన ॥