FaithWalk
← Back to Library

#470చాటించుడి మనుష్య జాతికి

Author: UnknownComposer/Ragam: ఇంగ్లీష్ మూలం: Go, preach my GospelCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
చాటించుడి మనుష్య జాతికి యేసు – చాటుదము చాటుదము నామము చాటుదము చాటుదము చాటించుడి యవశ్యము యేసు – చాటుదము చాటుదము ప్రేమ సారము చక్కని మార్గము ॥
1.
జనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము ॥
2.
చాటుదము చాటుదము చావు కాలము చాటుదము చాటుదము సదా నశించిపోవువారి కీ చాటుదము చాటుదము సుభాగ్యము శ్రీ యేసు నామము విధంబు చూపగోరి యాశతోడ ॥
3.
సమీపమందున నుండును నామోక్ష కన్నీళ్లతో విత్తెడువార లానందముతో నింపిం చుచుందము నే నెన్నడు గోయుదుర నెడి వాగ్దత్తంబుతో చాటుదము మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో సత్య సువార్తను మానవ ప్రేమతో ॥