FaithWalk
← Back to Library

#469పని చేయుడి

Author: (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: To the work! To the work!!Translator: జేకబ్ చేంబర్లేన్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జాగ్రత్త జాగ్రత్త యేసుడు ఇట్లు పిలుచున్ పనిచేయువారి నందరిని మనమున తృప్తి పరచెదము సిలువ తోవ చూపును ॥
1.
పనిచేయు, పనిచేయు నాయేసు వచ్చుమటుకు ॥
2.
జాగ్రత్త జాగ్రత్త నీతి నాశించెడు నేడు పో నాథుడే ముందు వేయు సిలువ మా ధ్వజముగా కాగ జాగ్రత్తతో రక్షణ యుచితంబు చాటుదము ॥
3.
జాగ్రత్త జాగ్రత్త వచ్చి పోరాడుడి దుష్ట సాతాను రాజ్యంబు పాడుగాను యేసు నామ ప్రఖ్యాతిని శ్లాఘింపుడి ఆయన రక్షణ యుచితంబగును ॥
4.
జాగ్రత్త జాగ్రత్త యేసు శక్తి నిచ్చున్ గెల్చువారికి జీవ కిరీటమగున్ మోక్షానందములో నివసించువారై రక్షణ యుచితంబు చాటుదము ॥