FaithWalk
← Back to Library

#450నాదు ప్రాణ మో ప్రభు

Author: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్ (అనువాదం: జాన్ అబెరిల్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Take my life, and let it beTranslator: జాన్ అబెరిల్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
1.
నాదు ప్రాణ మో ప్రభు, నాదు కాల మంతయు నేను నీకర్పింతును. నిన్ను
2.
బ్రస్తుతింప నాదు చేతులు ఎప్పుడు బుద్ధి పూర్వకంబు నీదు సేవ జేయ నీ నిన్ను
3.
నేను కొలిచెదను. నాదు కాళ్లు లెస్సగా
4.
నాదు నోరు నిత్యము నాదు నిండు ప్రేమను నీదు బోధ తెలుప నీ నీకర్పింతు నెప్పుడు నాదు సొమ్ము సొత్తులు నన్ను నీదు సొత్తుగా
5.
నీవు నంగీకరించుము.
6.
సొంత మేలు గోరక నీదు త్రోవ బోవనీ నీదు కీర్తి గోరుదు నాదు స్వర మెన్నడు నాదు
7.
అంతరంగము నీదు స్తుతి బాడనీ స్వీకరించి యేలుము