#425నాథా! సమూయేలు రీతి
Author: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్ (అనువాదం: హెచ్. హెన్రీ డేవిడ్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Master, speak, Thy servant hearethTranslator: హెచ్. హెన్రీ డేవిడ్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నాథా! సమూయేలు రీతి నీ యామోద శబ్దము
సేవకుడనైన నన్ను
నాతో రాలకించితిని నాతో నీవేమందువో
నే నాలకించువాడను.
నీ మాట గ్రహించునట్లు దాని దేటపరచుము నిన్ను వెంబడించునట్లు
నిబ్బరింప జేయుము
నేను నీదు గొర్రెను
బండ నీడలో మేపుము.
నేను స్వల్ప శిష్యుడను – నన్ను నిరాకరింపకు
నిన్నాలకింప నెంత యాశ నీ వెంగియుందువు
ఆత్మ యక్కరలు తీర్చు
ధన్యుడనై నే నౌదును.
నాథా, నీ శబ్ద మాలింప నన్ను సిద్ధపరచుము నీదు మాట లక్ష్య పెట్టి నిత్య సేవ జేయ నీ
నాతో నీవేమందువో
నే నాలకించువాడనే.