#409Rest of the weary
Author: జాన్ మాన్సెల్Composer/Ragam: అనువాదం: బర్నార్డ్ లూకాస్Translator: బర్నార్డ్ లూకాస్Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
మా శ్రమ లన్ని స్తివి
మాకు విశ్రాంతి నిచ్చితివి
మహిమ నీకు గెల్చెదను
మిత్రుడువైన రక్షకుడా!
సందియమంత దీర్చితివి
పూర్ణ విశ్వాస మిచ్చితివి మహిమ నీకు గెల్చెదను
మిత్రుడు వైన రక్షకుడా!
కన్నీళ్ళు నీవు తుడిచితివి
మాకు సంతోష మిచ్చితివి మహిమ నీకు గెల్చెదను మిత్రుడువైన రక్షకుడా!
నీ చరణంబు నమ్మితిమి
కరుణ జూపి ప్రోచితివి
మహిమ నీకు గెల్చెదను మిత్రుడు వైన రక్షకుడా!