FaithWalk
← Back to Library

#387Pass me not, O Gentle Savior

Author: ఫ్రాన్సెస్ జేన్ వాన్ ఆల్‌స్టీన్Composer/Ragam: అనువాదం: జాన్ అబెరిల్లీTranslator: జాన్ అబెరిల్లీCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
రక్షకా, నన్ మరవబోకు మొర నా లించు అన్యులైన వారి బిల్వన్ – మరవబోకు నన్
1.
|| యేసు, యేసు మొర నా లించు అన్యులైన వారి బిల్వన్ – మరవబోకు నన్ ||
2.
నీ కృపాసనంబు నొద్ద శాంత మియ్యుము పశ్చాత్తాప పడు నిన్ను నాదరించుము. నీదు పుణ్య మేను నమ్మి యాశ్రయింతు నిన్ క్రుంగినట్టి నాదు నాత్మన్ బ్రోవు ప్రేమతో నాకు సుఖదాత వీవె జీవదాతవే యిహపరములయందు దిక్కు నీవెగా