FaithWalk
← Back to Library

#386There shall be showers of Blessing

Author: సన్నుతించి ప్రార్థింతుము.Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
ఆశీర్వంబము లామామీద – వర్షింపజేయుమీ ఆశ యాశతో నమ్మి యున్నాము – నీ సత్య వాగ్దత్తము.
1.
|| ఇమ్మహి మీద క్రుమ్మరించుము దేవ క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ||
2.
ఓ దేవ పంపించుమయ్యా నీ దీవెన ధారలన్ మా దాహ మెల్లను బాపు – మాధుర్యమౌ వర్షమున్ మామీద కురియించుమీ ఆశ – ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద – క్షామంబు పోనట్లుగన్. ఈనాడె వర్షింపుమీ ఆశ – నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి