#369Yield not to temptation
Author: హొరేషియో రిచ్మండ్ పామర్Composer/Ragam: అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Translator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
శోధనకు మీరు చోటియ్యకుడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడువారు
జయించెదరు సాతానుకు లొంగ బాపంబగును.
1.
|| యేసు శక్తిని గోరి ఎల్లకాలము వేడున్
డేసు డాశతో మిమ్ము డాసి నడిపించును ||
2.
దుర్బుద్ధి కుభాష మానూడు సదా పాపాత్ముల పొందు తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్ దూషింపకయు శాంతింతురు మీరు వర్ధిల్లుడిలన్.
జయించెడివారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరు
ప్రభుండగు యేసు నిక్కంబు నమ్మున్
డాయన నిత్యంబు సాయము నిచ్చున్.