FaithWalk
← Back to Library

#35O God Our Help in Ages Past

Author: ఐజాక్ వాట్స్ (అను: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు సామ్యూల్)Category: దైవారాధన — దైవస్తుతి
1.
ఇన్నాళ్లు మాకు సాయమై ఈ ముందుకూను మా ఉన్నత గృహమండవై యెయుండే దైవమా!
2.
ఏలాటి రీతి బాధయు నీవచ్చెడి యెట్టిలో కలుగకుండ బ్రోవవే ఘనంపు ప్రేమతో.
3.
నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింత బాధలు జయించి మనం దురు.
4.
చరాచరంబు లెల్లను జనించకంటె మును ధరణి తరములనుండియు నీరాజ్యం బుండెడివి.
5.
ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచు గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మికనుము.